అనలాగ్ ఐఏఎస్ అకాడమీ పోస్టర్ల ఆవిష్కరణ

అనలాగ్ ఐఏఎస్ అకాడమీ పోస్టర్ల  ఆవిష్కరణ

NZB: డిచ్ పల్లీ లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ పోస్టర్లను యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆవిష్కరించారు. ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు, విద్యార్థులకు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేక కోచింగ్‌ను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.