VIDEO: కేశవాపూర్‌లో ఓటు వేసిన పరకాల ఎమ్మెల్యే
WGL: దుగ్గొండి మండలం కేశవాపూర్‌లోని తమ స్వగ్రామంలో ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మరింత బలపరిచేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ఆయన అన్నారు.