యనమలకుదురులో నేడు పవర్ కట్

యనమలకుదురులో నేడు పవర్ కట్

కృష్ణా: పెనమలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. యనమలకుదురులోని అవినిగడ్డ కరకట్ట, రామాలయం, డబ్బాపంపు, లంబాడిపేట, సంజీవయ్యనగర్, బోసు బొమ్మ కూడలి ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.