రేపు విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు: డీఈవో
NLR: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు.