పునరావస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లా హవేలీఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలోనీ లోతట్టు ప్రాంతాల ప్రజల కొరకు మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత ప్రజలకు కలెక్టర్ మనోధైర్యాన్ని కల్పించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.