'యూటర్న్ ఏర్పాటు చేయండి'

'యూటర్న్ ఏర్పాటు చేయండి'

KNR: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ పంచాయతీ వద్ద ప్రజల సౌకర్యార్థం యూటర్న్ ఏర్పాటు కోసం కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.