కోర్టుకు బీఆర్ నాయుడు బాధితురాలు
AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బాధితురాలు లక్ష్మి భార్గవి తీవ్రంగా స్పందించారు. రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అంతకుముందు ఏఐ డీప్‌ఫేక్‌తో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.