ఆర్చరీ ఛాంపియన్ రవీందర్‌ను కలిసి DYSO పవన్ కుమార్
NZB: అంతర్జాతీయ ఆర్చరీ (విలువిద్య) క్రీడాకారుడు రిటైర్డ్ ఆర్మీ అధికారి రవీందర్‌ని వారి నివాసంతో DYSO పవన్ కుమార్ కలవడం జరిగింది. ఆర్చరీ క్రీడలొ తనకున్న అనుభవాన్ని ఉపయోగించి జిల్లా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలని వారికి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ కోరినారు.