నర్సాపూర్‌లో బీజేపీ బైక్ ర్యాలీ

మెదక్: నర్సాపూర్ మల్లన్నగుడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం వారు ప్రధాన కూడ లి వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు.