ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ASR: బడి ఈడు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డుంబ్రిగూడ మండలం బోడిగూడలో యూటీఎఫ్ మండల కోశాధికారి మోహన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.