మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం

మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం

ప్రధాని మోదీ లాంటి వ్యక్తి భారత్‌లో జన్మించడం, ఇక్కడ జీవించడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కితాబిచ్చారు. మోదీ ఎప్పుడూ తన బాధ్యతల పట్ల అంకితభావంతో ఉంటారని కొనియాడారు. ఆయన చాలా నమ్మకమైన వ్యక్తని, ఎంతో నిజాయితీగా ఉంటారని ప్రశంసించారు. ప్రధానిని కలవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.