హిజ్రాతో సహజీవనం.. వ్యక్తి ఆత్మహత్య

GNTR: హిజ్రాతో సహజీవనం చేస్తున్న ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు PS పరిధిలో జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. 'సంతోష్ (22) అడవి తక్కెళ్లపాడులోని నివాసం ఉంటూ కొంతకాలంగా అమృత అలియాస్ సాయితో సహజీవనం చేస్తూ ఆత్యహత్యకు పాల్పడ్డాడన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.