మామునూర్ సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు

మామునూర్ సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు

WGL: మామునూర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సోమవారం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్‌కి చెందిన శ్రీనివాస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా సమర్థవంతంగా సేవలందించారు. అనంతరం పదోన్నతి పొంది జనగాం, రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లలో సీఐగా పనిచేశారు. పీఎస్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సీఐ కోరారు.