మృతి చెందిన వారికి రూ. 10 లక్షల నష్టపరిహారం: ముఖ్యమంత్రి

మృతి చెందిన వారికి రూ. 10 లక్షల నష్టపరిహారం: ముఖ్యమంత్రి

E.G: రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని అసెంబ్లీలో సోమవారం పేర్కొన్నారు. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. పాలు 106 మందికి సరఫరా అయ్యాయన్నారు.