పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల కోసం సభ్యత్వం
NZB: పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైన సందర్భంగా సభ్యత్వ రుసుం రూ.400 చెల్లించాలని ఛైర్మన్ డాక్టర్ మోహన్, కార్య దర్శి కర్తన్ గణేశ్యామ్ తెలిపారు. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ రెండు కలర్ ఫోటోలతో పాటు రూ.400 చెల్లించాలన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 వరకు సమర్పించాలని చెప్పారు.