VIDEO: మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా సుమారు 200 మంది విద్యార్థినులకు ఉద్యోగాలు లభించాయి. నియామక పత్రాలను జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సురేశ్ కుమార్, ప్రిన్సిపల్ జ్యోతి అందజేశారు. రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీల్లో సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనాలతో అవకాశాలు రావడం విశేషం.