విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులు మృతి చెందగా.. నీరు తక్కువగా ఉండడంతో తల్లి బ్రతికింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మీని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.