VIDEO: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎమ్మెల్యే నాగరాజు

VIDEO: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ & వైజ్ఞానిక ప్రదర్శన–2025 ముగింపు శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించాలని ఆయన సూచించారు.