అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

AKP: జాతీయ భద్రత వారోత్సవాలు సందర్భంగా బుధవారం కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అగ్నిప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది వివరించారు. అగ్ని ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం ఏ విధంగా అందించాలో అవగాహన కల్పించారు.