రైతులపై పన్నాగం..సెస్ పేరిట రెండంతల వసూలు

రైతులపై పన్నాగం..సెస్ పేరిట రెండంతల వసూలు

వనపర్తి మార్కెట్ యార్డులో నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏజెంట్ల రైతుల నుంచి సెస్(పన్ను) పేరిట అక్రమంగా రెండింతలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై మార్కెట్ జిల్లా అధికారి స్వరణ్ సింగ్ స్పందించారు. సెస్ రూ.1.75 వసూలు చేయాలని నిబంధన ఉంది. అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తె విచారణ చేసి కమిషన్ ఏజెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.