నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* రైతుల ప్రయోజనం కోసమే 'రైతన్నమీకోసం': MLAప్రశాంతిరెడ్డి
* సోమశిల జలాశయానికి 22 వేల క్యూసెక్కులు నీరు విడుదల 
* జిల్లాలో 7 మంది పేదలకు CM సహాయ నిధి చెక్కులను అందజేసిన MLA కోటంరెడ్డి 
* కోవూరులో రోడ్లపై నీరు.. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు