అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కళ్యాణదుర్గంలో మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్ కుమార్
✦ MLA దగ్గుపాటి ప్రసాద్ పై వైసీపీ నేత వెంకటరామిరెడ్డి ఫైర్
✦ తాడిపత్రిలో మాజీ MLA పెద్దారెడ్డిని తిరగనివ్వం: TDP కౌన్సిలర్లు
✦ ఇంటర్‌నేషనల్ ఫిడే చెస్ ర్యాపిడ్ రేటింగ్‌లో సత్తాచాటిన జిల్లా విద్యార్థి
✦ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న MLA గుమ్మనూరు