గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

NRPT: జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు బీడీలో ఉన్న సీట్లో కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ యాదమ్మ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు.