రాజమండ్రిలో 'పల్లె పల్లెకు బీఎస్పీ' కార్యక్రమం

రాజమండ్రిలో 'పల్లె పల్లెకు బీఎస్పీ' కార్యక్రమం

E.G: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 19వ వర్ధంతిని తూ.గో జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెడ్డం సంపదరావు పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రతి గ్రామంలో పల్లె పల్లెకు బీఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.