మియాపూర్‌లో మహిళల పోటీల జోరు!

మియాపూర్‌లో మహిళల పోటీల జోరు!

RR: అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో మియాపూర్ 240 డివిజన్‌ పరిధిలోని ప్రగతినగర్, న్యూప్రశాంత్ నగర్‌లలో మహిళలకు శనివారం ఉత్సాహంగా ఆటల పోటీలు నిర్వహించారు. ​ఈ పోటీల బహుమతుల ప్రదానోత్సవం మార్చి 7 లేదా 8 తేదీల్లో ప్రగతినగర్ కమ్యూనిటీ హాల్‌లో ముఖ్య అతిథుల సమక్షంలో వైభవంగా జరగనుంది.