VIDEO: విశాఖలో ‘ఒబెరాయ్’ 7-స్టార్ రిసార్ట్ పనులు జోరు

VIDEO: విశాఖలో ‘ఒబెరాయ్’ 7-స్టార్ రిసార్ట్ పనులు జోరు

VSP: విశాఖ భీమిలి మండలం అన్నవరం తీరంలో ఒబెరాయ్ గ్రూప్ నిర్మిస్తున్న 7-స్టార్ రిసార్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.350 కోట్లతో 42 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో 300 విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ రిసార్ట్, 5,500 మందికి ఉపాధి కల్పించనుంది.