VIDEO: ఆదోనిలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
KRNL: డ్రైవర్లు, కండక్టర్ల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్న ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్‌ను మార్చాలన్నారు. నేషనల్ మజ్దాూర్ యూనియన్ నాయకులు ఖతాల్ సాహెబ్, రామలింగప్ప తెలిపారు. ఆదోని ఆర్టీసీ డిపో ముందు ఇవాళ నిరసన చేపట్టారు. సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. ఆదోని నుంచి బెంగళూరుకు రద్దు చేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, కోరారు.