గడియారం సెంటర్‌లో BRS శ్రేణుల రాస్తారోకో

గడియారం సెంటర్‌లో BRS శ్రేణుల రాస్తారోకో

NLG: కాళేశ్వరంపై ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మాజీ జడ్పీ ఛైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ MLA కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి క్లాక్‌టవర్‌ సెంటర్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు.