VIDEO: విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
HNK: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతు షాజహాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. పాడి గేదెను రోజులాగే గడ్డి మేసెందుకు వెళ్లిందని విద్యుత్ వైర్లు తెగిపడి ఉండడంతో ప్రమాదవశాత్తు ఆ తీగకు తగిలి షాక్‌కు గురై 45వేల విలువైన పాడి గేదే మృతి చెందినట్లు తెలిపారు.