'మహిళల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం'

'మహిళల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం'

SKLM: మహిళల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. పోలాకి మండలం కేంద్రంలో గురువారం సాయంత్రం మండల మహిళా సమైక్య కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లో‌కి తీసుకువెళ్లాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.