'నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడమే మేము సైతం'

'నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడమే మేము సైతం'

BDK: మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన ఎం.పార్వతి ఇవాళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్లుగా నిరుపేదలకు మా వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు.