సమాజ శ్రేయస్సు కోసం సంపూర్ణ దినత్రయ వేద పారాయణం

సమాజ శ్రేయస్సు కోసం సంపూర్ణ దినత్రయ వేద పారాయణం

VZM: గజపతినగరంలోని సీతారామస్వామి దేవస్థానంలో గురువారం లోక కళ్యాణం సమాజ శ్రేయస్సు కోసం సంపూర్ణ దినత్రయ వేద పారాయణం వేద పండితులు నిర్వహించారు. ప్రతి నెలలో మూడు రోజులు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పాల్గొని వేద పారాయణం చేస్తారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేద పారాయణం భారతదేశంలోని అన్ని జిల్లాలో జరుగుతుంది.