VIDEO: రెండు లారీలు ఢీ.. ప్రాణాపాయ స్థితిలో డ్రైవర్
BPT: బల్లికురవ మండలం ముక్తేశ్వరం సమీపంలో సోమవారం పెను ప్రమాదం సంభవించింది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీని, వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, లారీ నడుపుతున్న డ్రైవర్ క్యాబిన్ లోపల ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నడు. అతన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.