కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 411 అర్జీల రాక

కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 411 అర్జీల రాక

NLR: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే)కు మొత్తం 411 అర్జీలు అందాయి. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్ 38 ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారిస్తామని జేసీ కార్తీక్ తెలిపారు.