భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
వరుస లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 909.71 పాయింట్లు నష్టపోయి 74363.74 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 266.80 పాయింట్ల నష్టంతో 23039.65 దగ్గర కొనసాగుతోంది రూపాయి విలువ మరింత క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 94.29 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. మదుపర్లు ఆందోళనలో ఉన్నారు.