15 అవార్డులు దక్కించుకున్న దేవరకొండ ఆర్టీసీ డిపో

15 అవార్డులు దక్కించుకున్న దేవరకొండ ఆర్టీసీ డిపో

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన 15 మంది ఉద్యోగులు ప్రగతి చక్ర అవార్డులు సాధించినట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం నల్గొండ ఆర్ఎం కార్యాలయంలో ఆర్ఎం జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఉత్తమ ఉద్యోగులు 25 మందికి ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు. ఇందులో 15 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం అని అన్నారు.