కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

SDPT: కొమురవెల్లి గ్రామంలో కొత్త హాల్ట్ స్టేషన్ పూర్తి దశలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ పూర్తైతే కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి మార్గం సుగుమం అవుతుందన్నారు. దీంతో పాటు స్థానిక కనెక్టివిటీని పెరుగుతుందన్నారు.