రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MDK: చిట్కుల్‌లో నిర్వహిస్తున్న రైతు ధర్నా కార్యక్రమంలో రైతులకు మద్దతుగా నర్సాపూర్ MLA సునితా లక్ష్మారెడ్డి ధర్నాలో BRS శ్రేణులతో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. తక్షణమే రైతులకు సరిపడ యూరియాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.