VIDEO: 'తప్పు జరిగినప్పుడు వినియోగదారులు ప్రశ్నించాలి'

VIDEO: 'తప్పు జరిగినప్పుడు వినియోగదారులు ప్రశ్నించాలి'

SKLM: జిల్లా కలెక్టరేట్‌లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు రఘు పాత్రుని చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్త నే వ్యాపారులలో భయం కలుగుతుందన్నారు.