CSR కింద వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేసిన కలెక్టర్

CSR కింద వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేసిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో CSR కింద కెనరా బ్యాంకు సహకారంతో సంక్షేమ వసతి గృహాలకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేశారు. మొదటి దశలో రూ.12.50 లక్షల విలువైన 10 వాటర్ ప్యూరిఫైర్లను అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.