VIDEO: రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కుంటల పునఃనిర్మాణం

VIDEO: రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కుంటల పునఃనిర్మాణం

వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం తండా రైతుల కోరిక మేరకు క్రాస్ రోడ్డు ప్రక్కన వాటర్ షెడ్ అంతర్భాగంలో నిర్మించిన కుంటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులతో కలసి సందర్శించారు. కుంటను ఆధునీకరించడం ద్వారా 50 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాబట్టి కుంట ఎత్తు నాలుగు ఫీట్లు పెంచి భీమా కాలువ ద్వారా పైపు లైన్ వేసి పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.