'డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్'

'డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్'

ELR: భీమడోలు న్యాయస్థానంలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి ప్రియదర్శిని నూతక్కి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టు పరిధిలోని దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాలకు సంబంధించి రాజీయోగ్యమైన కేసులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కావున ఈ జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు.