ధర్మసాగర్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

ధర్మసాగర్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

WGL: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిలబడ్డారు. ఉదయం నుంచే భారీగా ఓటర్లు తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు సక్రమ ఏర్పాట్లు చేయగా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.