నిరుపేదల సొంతింటి కల నెరవేరింది: మంత్రి

నిరుపేదల సొంతింటి కల నెరవేరింది: మంత్రి

KMM: సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లాడ మండలం నూతనకల్లో మంగళవారం మంత్రి, MLA మట్టా రాగమయి ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎమ్మార్వో, ఎంపీడీవో, అధికారులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.