కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే
NLG: కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పసునూరి యుగంధర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కోరారు. ఈ సందర్బంగా గురువారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని కోరారు. కొండమల్లేపల్లి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం అని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.