నేడు మెగా జాబ్ మేళా

నేడు మెగా జాబ్ మేళా

HNK: జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.