'టైమ్, ప్లేస్ చెప్పు రేవంత్.. ఎక్కడికైనా వస్తాం'

'టైమ్, ప్లేస్ చెప్పు రేవంత్.. ఎక్కడికైనా వస్తాం'

TG: CM రేవంత్ రెడ్డికి మాజీమంత్రి KTR సవాల్ విసిరారు. 'BRS పాలన.. కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?. టైమ్, ప్లేస్ చెప్పండి.. ఎక్కడికైనా వస్తాం. జూబ్లీహిల్స్ ప్యాలెస్, అసెంబ్లీ, గాంధీభవన్‌కు రమ్మన్నా వస్తాం. మీ భాషలోనే చెప్పడం వచ్చు. కానీ అలాంటి మాటలు వద్దని KCR చెప్పారు. నాపై, రేవంత్‌పై ACB కేసు ఉంది. దమ్ముంటే లై డిటెక్టర్ టెస్టుకు రావాలి' అని అన్నారు.