మే 9న మెగా జాబ్ మేళా

మే 9న మెగా జాబ్ మేళా

GNTR: మే 9న పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ మేళాలో 45 కంపెనీలు పాల్గొననున్నాయి, 1400 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదువుకున్న 18-25 ఏళ్ల నిరుద్యోగులు పాల్గొనవచ్చు. పూర్తి వివరాలకు naipunyam.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి.