VIDEO: నిరుపయోగంగా మారిన టీటీడీ కళ్యాణ మండపం

VIDEO: నిరుపయోగంగా మారిన టీటీడీ కళ్యాణ మండపం

AKP: నర్సీపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణమండపం నిరుపయోగంగా మారింది. పేద, సామాన్య ప్రజలు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మించింది. గత వైసీపీ ప్రభుత్వం వీటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోయింది.