ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం: ఎమ్మెల్యే

ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం: ఎమ్మెల్యే

NLR: స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం చిరస్మరణీమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగరంలోని వీపీఆర్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి అంజలి ఘటించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.